* మే 7 నుంచి 11 వరకు పరీక్షలు
ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) రేపటి (మే 7) నుంచి ప్రారంభం కానున్నాయి. 11 వరకు జరుగుతాయి. మే 7, 8 ల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి, మే 9, 10, 11 ల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 3,54,786 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజినీరింగ్ పరీక్షకు 2,54,462 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలకు 1,00,227 మంది ఉన్నారు.
Click here for TS EAPCET – 2024 (Engineering) MODEL PAPERS
Click here for TS EAPCET – 2024 (Ag&Phar) MODEL PAPERS
Click here for TS EAPCET PREVIOUS PAPERS
Click here for TS EAPCET – 2024 Study material
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.