• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: 3700 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

1) ఎస్‌ఎస్‌సీ - 3261 సెలక్షన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3261

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) యూపీఎస్సీ - 247  ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఇండియ‌న్ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్‌ ప‌రీక్ష 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

* ఇండియ‌న్ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌-2022

* మొత్తం ఖాళీలు: 247

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) యూపీఎస్సీ - 192 కంబైన్డ్‌ జియో సైంటిస్టులు

కేంద్ర స‌ర్వీసుల్లో జియాల‌జిస్టు త‌దిత‌ర‌ గ్రూప్ ఎ పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించే కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామ్-2022 ప్ర‌క‌ట‌న‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది.

* కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామినేష‌న్‌, 2022  

మొత్తం ఖాళీలు: 192

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 11-10-2021