• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 19-09-2021 (తెలుగు)

1  ఎన్‌సీఆర్‌బీ వార్షిక క్రైమ్‌ ఇండియా - 2020

రహదారి ప్రమాదాలకు సంబంధించిన నిర్లక్ష్యం కారణంగా భారత్‌లో 2020లో రోజుకు సగటున 328 మంది (ఏడాదికి 1.20 లక్షల మంది) ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2  భూకక్ష్యలోకి పర్యాటక యాత్ర దిగ్విజయం

పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో తొలిసారిగా భూ కక్ష్యలోకి జరిగిన అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా సాగింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3  సాహితీవేత్త మనోరమ మహాపాత్ర మరణం

ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ‘సమాజ’ దినపత్రిక మాజీ సంపాదకురాలు మనోరమ మహాపాత్ర (87) మరణించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4  జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ ఛాంప్‌గా రైల్వేస్‌

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అస్సాం స్ప్రింటర్‌ అమ్లాన్‌ బోర్గోహెయిన్‌ అదరగొట్టాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5  పంజాబ్‌ సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (49)ని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 20-09-2021