• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 26-09-2021 (తెలుగు)

1. అవయవదానంలో మూత్రపిండాలే అత్యధికం

అవయవ దానంలో దేశవ్యాప్తంగా మూత్రపిండాలే అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ 2020-21 నివేదిక ప్రకారం... కిందటేడాది ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు దేశవ్యాప్తంగా 1,884 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. పంజాబ్‌లో తొలి కేబినెట్‌ విస్తరణ 

పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి కేబినెట్‌ విస్తరణ చేపట్టింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. హామిల్టన్‌ వందో విజయం 

ఫార్ములావన్‌లో వంద రేసులు గెలిచిన తొలి డ్రైవర్‌గా లూయిస్‌ హామిల్టన్‌ రికార్డు సృష్టించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. ఐబీఏ 74వ వార్షిక సమావేశం

దేశీయంగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్‌ స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. అప్రతిహతంగా సాగుతున్న ‘మంగళ్‌యాన్‌’

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన మంగళయాన్‌ వ్యోమనౌక అంగారకుడి కక్ష్యలో ఏడేళ్లు పూర్తి చేసుకుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 27-09-2021