1. అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు అబ్బాయి
అంతరిక్షంలోకి వెళ్లే భారత తొలి పర్యాటకుడిగా తెలుగు అబ్బాయి గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో రోదసిలోకి వెళ్లనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. బ్రిటన్ కుటుంబ వీసా కఠినతరం!
వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. 10% ప్రిస్క్రిప్షన్లలో ఆమోదయోగ్యం కాని వైరుధ్యాలు
భారత్‌లోని ఉన్నతస్థాయి బోధనాసుపత్రుల్లో వైద్యులు చేసే ప్రిస్క్రిప్షన్లలో దాదాపు 10 శాతం మేర ‘ఆమోదయోగ్యం కాని వైరుధ్యాలు’ ఉంటున్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. తగని మందులను రాయడం, ఒకటికన్నా ఎక్కువగా వ్యాధి నిర్ధారణలు చేయడం వంటివి ఇందులో ఉన్నాయని తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. యూజీసీ సభ్యుడిగా సచ్చిదానంద మొహంతి
కేంద్ర ఉన్నత విద్యాశాఖలో అంతర్భాగమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సభ్యులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఆచార్యులు సచ్చిదానంద మొహంతి నియమితులయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. చిప్కో ఉద్యమనేత మురారి లాల్ మరణం
సామాజిక కార్యకర్త, చిప్కో, సర్వోదయ ఉద్యమాల నేత మురారి లాల్(91)రుషికేశ్‌లోని ఎయిమ్స్‌లో శ్వాస సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ మరణించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.