• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 13-04-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు!

నేపాల్‌ హార్డ్‌ హిట్టర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో సత్తాచాటాడు. ఏసీసీ పురుషుల ప్రిమియర్‌ కప్‌ టీ20 అంతర్జాతీయ టోర్నీలో ఖతార్‌తో మ్యాచ్‌లో దీపేంద్ర ఈ ఘనత సాధించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. వయోమింగ్‌ కాకసెస్‌లో బైడెన్‌ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నామినేషన్‌ కోసం జరుగుతున్న పోరులో అధ్యక్షుడు జో బైడెన్‌ మరో రాష్ట్రంలో విజేతగా నిలిచారు.  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి బోర్నవిటా తొలగింపు

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇ-కామర్స్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర కూల్‌డ్రింక్స్‌/బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. సందేశ్‌ ఖాలీలో మానవహక్కుల ఉల్లంఘన 

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ ఖాలీలో దౌర్జన్యాలకు సంబంధించి అనేక ఉదంతాలను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తన విచారణలో గుర్తించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. ఏఐ సహయంతో కణితుల తొలగింపు

మెదడులో కణితులను తొలగించేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు కృత్రిమ మేధ(ఏఐ), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌) సాయంతో రూపొందించిన ప్రత్యేక పరికరంతో దేశంలోనే తొలిసారిగా 18 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.