1. ‘గవర్నర్‌పేట టు గవర్నర్స్ హౌస్ - ఎ హిక్స్ ఒడిస్సీ’ పుస్తకావిష్కరణ
రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేసి అసెంబ్లీలో చదివిన ధైర్యం తమిళనాడు మాజీ గవర్నరు పీఎస్ రామమోహనరావుదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రశంసించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. బాల్యంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పెద్దయ్యాక మరణ ముప్పు
బాల్యంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తే, పెద్దయ్యాక అంటే 26 నుంచి 73 ఏళ్ల వయసులో శ్వాసకోశ వ్యాధులతో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. గృహిణిపై ఆధారపడే జనాభా 2036 నాటికి 4.63 కోట్లు అదనం
అమ్మ, ఇంటి పని భారంతో రోజూ ఎన్ని గంటలు శ్రమిస్తుందో తెలియదు. ఆమెకు పని ఒత్తిడి మరింత పెరగనుందని తాజా అధ్యయనంలో తేలింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. రోహన్ బోపన్న రికార్డు టైటిల్
భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.