• facebook
  • whatsapp
  • telegram

04-08-2021 లేటెస్ట్ కరెంట్‌ అఫైర్స్‌ 

1. వొడాఫోన్‌-ఐడియా బాధ్యతల నుంచి వైదొలిగిన బిర్లా 

వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. పౌరసత్వ చట్టాన్ని ఇక సవరించం

ఇతర దేశాల్లోని మరికొందరు అల్పసంఖ్యాకులకు మన దేశ పౌరసత్వం మంజూరు చేయడం కోసం పౌరసత్వ చట్టానికి మరోసారి సవరణలు చేసే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాజ్యసభలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. కాంస్యం సాధించిన లవ్లీనా

ఒలింపిక్స్‌లో లవ్లీనా.. కాంస్యంతో దేశానికి తిరిగి రానుంది. మహిళల 69 కేజీల క్వార్టర్స్‌లో సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఈ అసోం బాక్సర్‌.. పసిడి పోరుకు అర్హత సాధించలేకపోయింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. నౌకాదళానికి స్వదేశీ శక్తి

భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ విమాన వాహక నౌక(ఐఏసీ) విక్రాంత్‌ను సముద్ర జలాల్లో పరీక్షించే ప్రక్రియ ప్రారంభమైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. కొలనోస్కొపీకి వినూత్న పరిష్కారం 

పెద్ద పేగును పరీక్షించడానికి కొలనోస్కొపీ చేసే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సొంతంగా ఓ పరిష్కారాన్ని కనుక్కున్నారు హైదరాబాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ యలకా రామిరెడ్డి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 05-08-2021