• facebook
  • whatsapp
  • telegram

Latest News: 17-08-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Accreditation Boards: అక్రిడిటేషన్‌ బోర్డులూ విలీనం!

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడిటేషన్‌ ఇచ్చేందుకు పనిచేస్తున్న బోర్డులను విలీనం చేసి కొత్తగా మరో సంస్థను నెలకొల్పేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ), నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌)లను విలీనం చేయనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Medical PG: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా ప్రవేశాలకు ప్రకటన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: 2022-23 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, మైనార్టీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ డిగ్రీ/ డిప్లొమా, ఎండీఎస్‌ కోర్సుల యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగ‌స్టు 16న ప్రకటన విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. LAWCET Results: నేడు లాసెట్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: లాసెట్‌ ర్యాంకులు ఆగ‌స్టు 17న మధ్యాహ్నం 3.30కు విడుదల కానున్నాయి. తెలంగాణ‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని సెట్‌ కన్వీనర్‌ జీబీరెడ్డి ఆగ‌స్టు 16న తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Job Mela: 20న మెగా ఉద్యోగ మేళా

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: జిల్లా ఉపాధి కార్యాలయం, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ,  మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆగ‌స్టు 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డాక్టర్‌ పి.వి.రమేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. CS lecturers: సీఎస్‌ అధ్యాపకుల వలస

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా ఐటీ కంపెనీల్లో వలసలు ఉండేవి. వేతనం పెరుగుతుందంటే ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగులు మారిపోయేవారు. ప్రస్తుతం ఆ సమస్య ఇంజినీరింగ్‌ కళాశాలలకు వచ్చింది.     

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.