1. TS Group-4: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రకటన విడుదల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ ఉద్యోగాల్లో మరో ప్రకటన వెలువడింది. 9,168 పోస్టులతో కూడిన గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. వీటిలో జూనియర్ అసిస్టెంట్(6,859), జూనియర్ అకౌంటెంట్(429), జూనియర్ ఆడిటర్(18), వార్డు అధికారుల(1,862) పోస్టులున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Contract Medical Jobs: బోధనాసుపత్రుల్లో 184 వైద్య పోస్టుల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 184 వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అన్ని పోస్టులూ ఆచార్యులు, సహ ఆచార్యుల హోదాకు చెందినవే. వీరిని ఏడాది కాలానికి ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. BRAOU: అంబేడ్కర్ సార్వత్రిక వర్సిటీ బీఈడీ స్పాట్ ప్రవేశాలు 8న
ఈనాడు, అమరావతి: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే బీఈడీ(ఎస్ఈ) కోర్సులో ప్రవేశాలకు పరీక్ష రాసిన అభ్యర్థులకు డిసెంబరు 8న స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అభ్యసక సహాయ సేవా కేంద్రం ఇన్‌ఛార్జి డైరెక్టర్ విజయకృష్ణారెడ్డి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Engineering: ఆ సబ్జెక్టులు చదవకున్నా ఇంజినీరింగ్‌కు అనుమతి!
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్, తత్సమాన కోర్సులో రసాయనశాస్త్రం సబ్జెక్టు చదవకున్నా కొన్ని బీటెక్ బ్రాంచీల్లో ప్రవేశం ఇవ్వాలా.. వద్దా.. అన్న నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీని నియమించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Degree Courses: 15 శాతంలోపు ప్రవేశాలున్న డిగ్రీ కోర్సుల రద్దు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 254 కోర్సులను మూసివేసేందుకు కళాశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ ఏడాది ప్రవేశాలు తగ్గాయనే కారణంతో ఈ మేరకు చర్యలు చేపడుతోంది. ఒక పక్క నియోజకవర్గానికో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం మరోపక్క పిల్లలు చేరడం లేదని కోర్సులను మూసివేయడం విమర్శలకు తావిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.