• facebook
  • whatsapp
  • telegram

MBBS: రెండు ప్రయత్నాల్లో ఎంబీబీఎస్‌ పూర్తికి అవకాశం

దిల్లీ: కరోనా విస్తృతి సమయంలో ఉక్రెయిన్‌, చైనా, ఫిలిప్పీన్స్‌ల నుంచి వెనక్కి వచ్చేసిన భారతీయ వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ తుది పరీక్షల్ని రెండు ప్రయత్నాల్లో పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దేశంలోని ఏ వైద్య కళాశాలలోనూ చేరకుండానే ‘జాతీయ వైద్య కమిషన్‌’ పాఠ్యప్రణాళిక, మార్గదర్శకాలకు లోబడి పరీక్షలు రాయవచ్చని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం పేర్కొంది. ఒక్క అవకాశాన్నే ఇస్తామన్న కేంద్రం ప్రతిపాదనను ఈ మేరకు సవరించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ నియామకాలతో అతిథి అధ్యాపకులకు ఇబ్బంది: శరత్‌

‣ ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ

‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!

‣ ఎన్‌ఎఫ్‌సీలో కొలువులు

‣ వైద్య పోస్టుల భర్తీకి స్పందన కరవు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.