ఈనాడు, హైదరాబాద్: జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 10 పోస్టుల్లో ఎనిమిదింటిని ప్రత్యక్ష నియామకం ద్వారా, మరో రెండు బదిలీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1లోగా సమర్పించాలని, ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఏప్రిల్ 23న జరుగుతుందని పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.