సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల ‘అలుమ్నీ గ్లోబల్ మీట్’ను డిసెంబరు 11వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డా.ఎం.వీరేశం, అలుమ్నీ మేనేజింగ్ ట్రస్టీ డా.ఎన్.కృష్ణారెడ్డి డిసెంబరు 7న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా వైద్య కళాశాల పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ప్రతి రెండేళ్లకోసారి గ్లోబల్ మీట్‌ను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.