• facebook
  • whatsapp
  • telegram

OU Degree Results: ఓయూ డిగ్రీ చివరి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ చివరి సెమిస్టర్‌(ఆరో సెమిస్టర్‌) ఫలితాలను సెప్టెంబరు 21న విడుదల చేశారు. 72.54శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో 67,907 మంది హాజరు కాగా..  49,260(72.54శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో ఓయూనే డిగ్రీ ఫలితాలను ముందుగా ప్రకటించిందని కంట్రోలర్‌ ప్రొ.శ్రీరామ్‌ వెంకటేష్‌ తెలిపారు. వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inను సందర్శించాలని సూచించారు.

https://www.osmania.ac.in/examination-results.php

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ 14,037 పోస్టులు భర్తీ చేయండి

‣ జనాభా నియంత్రణే నేరమా?

Posted Date : 22-09-2021