ఈనాడు, అమరావతి: ప్రొస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నవంబరు 30 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ నవంబరు 30 నుంచి డిసెంబరు 2, ఆన్లైన్ ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 1-3, వెబ్ఐచ్ఛికాల నమోదు డిసెంబరు 4-6, సీట్ల కేటాయింపు 8న పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫారిన్ ట్రేడ్.. అద్భుత కెరియర్!
‣ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేక అధికారులు
‣ ఆవిష్కరణల అధ్యయనానికీ కోర్సులు!
‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?
‣ కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.