• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1. సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ 

ఐబీఎం సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్(జావా/జే2ఈఈ/వెబ్‌స‌ర్వీసెస్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ (జావా/జే2ఈఈ/వెబ్‌స‌ర్వీసెస్‌)

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 3 - 6 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. యూఐ డెవ‌ల‌ప‌ర్‌ 

ఫిన్‌జెంట్ సంస్థ యూఐ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* యూఐ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 1.5 - 2.5 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఎంబెడెడ్ ఇంజినీర్‌

హ‌నీవెల్ సంస్థ ఎంబెడెడ్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ఎంబెడెడ్ ఇంజినీర్‌

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 13-10-2021