• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1) పీహెచ్‌పీ డెవలపర్‌

పీఎంఎస్‌ఎల్‌ టెక్నాలజీ సంస్థ పీహెచ్‌పీ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పీహెచ్‌పీ డెవలపర్‌

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) క్యూఏ ఇంజినీర్‌

ఏఎం వెబ్‌టెక్‌ సంస్థ క్యూఏ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

క్యూఏ ఇంజినీర్‌

అర్హత: బీఈ/ బీటెక్‌/ బీసీఏ/ ఎంసీఏ/ బీఎస్సీ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) మూడ్లు డెవలపర్‌

ఇన్ఫోకాం సంస్థ మూడ్లు డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మూడ్లు డెవలపర్‌

అర్హత: బీటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ/ బీఎస్సీ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 20-10-2021