• facebook
  • whatsapp
  • telegram

Gurukul: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తి

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని 14 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక ఉపాధ్యాయుల, అధ్యాపకుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు ఆ పాఠశాలల జిల్లా సమన్వయాధికారిణి వాసవి తెలిపారు. రెండు బాలికల కళాశాలల్లో మాత్రం రెండు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. వీరపనేనిగూడెంలో కెమిస్ట్రీ, పెడన మండలం బల్లిపర్రులో లెక్కల అధ్యాపక పోస్టు ఖాళీగా ఉండగా వీటి భర్తీకి పీజీ, బీఈడీతో పాటు సెట్‌లో అర్హత సాధించి ఉండాలని తెలిపారు. మహిళా అధ్యాపకులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

‣ సత్వర ఉపాధికి చక్కని దారి!

‣ బైపీసీ బాట... భవితకు బావుటా!  

‣ ఇండియ‌న్ ఆర్మీ-191 పోస్టులు

‣ ఐఐటీ, బాంబేలో 50 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 

Posted Date : 20-10-2021