• facebook
  • whatsapp
  • telegram

ప‌ది, 12వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

 

జాతీయ సార్వ‌త్రిక పాఠ‌శాల‌(ఎన్ఐఓఎస్‌)లో 2021-22 విద్యాసంవ‌త్స‌రంలో ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. జులై 27 నుంచి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుల‌కు తుది గ‌డువు ఆగ‌స్టు 16 కాగా.. అర్హులైన అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్‌-న‌వంబ‌ర్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్నాయి. 

వెబ్‌సైట్‌: https://nios.ac.in/

Posted Date : 27-07-2021