• facebook
  • whatsapp
  • telegram

TS SSC Jobs: మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలు

* పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యా శాఖ 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది.

పరీక్ష టైం టేబుల్‌ వివరాలు...
 

                               సబ్జెక్టు                                  పరీక్ష తేది
     ఫస్ట్‌ లాంగ్వేజ్‌             18-03-2024
    సెకండ్‌ లాంగ్వేజ్‌             19-03-2024
     థర్డ్‌ లాంగ్వేజ్‌             21-03-2024
      మ్యాథమెటిక్స్‌             23-03-2024
      సైన్స్‌(పేపర్‌-1)             26-03-2024
     సైన్స్‌(పేపర్‌-2)             28-03-2024
    సోషల్‌ స్టడీస్‌             30-03-2024
   ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌(పేపర్‌-1)     01-04-2024
   ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌(పేపర్‌-2)     02-04-2024

తెలంగాణ పదో తరగతి స్టడీ మెటీరియల్

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
     
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM

టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023 (e-Books)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.