• facebook
  • whatsapp
  • telegram

TS Inter Results: ఇంటర్‌ ద్వితీయ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

హైదరాబాద్‌: తెలంగాణ ద్వితీయ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ విడుదల చేశారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఉన్నందున కేవలం ద్వితీయ ఇంటర్‌ ఫలితాలు మాత్రమే విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు దాదాపు 1.13లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

జ‌న‌ర‌ల్‌            ఒకేష‌న‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంటర్మీడియ‌ట్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు - 2022

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.