• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) డీఎంఈ, ఏపీలో 49 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డైరెక్ట్‌, లేటరల్‌ ఎంట్రీ పద్ధతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం ఖాళీలు: 49 (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్-32, లేటరల్‌ ఎంట్రీ-17)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఐఐసీటీ, హైదరాబాద్‌లో సైంటిస్టులు

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 10

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎన్‌టీఏ - జేఎన్‌యూఈఈ 2021 

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2021-2022 విద్యాసంవత్సరానికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఎన్‌యూఈఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జేఎన్‌యూలో ప్రవేశాలు కల్పిస్తారు.

* జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఎన్‌యూఈఈ)-2021

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) నీప్‌కోలో 94 గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకి చెందిన షిల్లాంగ్‌ (మేఘాలయ)లోని నార్త్‌ ఈస్ట్రన్‌ ఎలక్ట్రిక్‌ పవర్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (నీప్‌కో) 2021 - 2022 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 94

1) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 44

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 29-07-2021