• facebook
  • whatsapp
  • telegram

02-08-2021 లేటెస్ట్ కరెంట్‌ అఫైర్స్‌ 

1. ఎల్‌ఐసీ ఎండీగా మినీ ఐప్‌ బాధ్యతల స్వీకరణ

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మినీ ఐప్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గాఆమె పనిచేస్తున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. క్యూఆర్‌ కోడ్‌తో డిజిటల్‌ చెల్లింపుల విధానం

డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభంగా, పారదర్శకంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఈ-రూపీ’ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్‌ ఆతిథ్యం 

తెలంగాణ మరోసారి అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన (వింగ్స్‌ ఇండియా 2022)కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే మార్చి 24 నుంచి 27 వరకూ  బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిల హాకీ జట్టు

ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో భారత జట్టు 1-0తో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. పన్నెండేళ్లకోసారి పూసే నీలకురింజి పూలు

పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వత శ్రేణుల్లో భాగమైన కేరళలోని షాలోమ్‌ పర్వతాలపై 12 ఏళ్లకోసారి పూసే నీలకురింజి పూలు విరబూశాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 03-08-2021