• facebook
  • whatsapp
  • telegram

EAMCET: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తుది విడత షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిత్తల్ వెల్లడించారు. 

 

 

కౌన్సెలింగ్‌ వివరాలు...

ధ్రువపత్రాల పరిశీలనకు అక్టోబరు 25, 26న స్లాట్‌ బుకింగ్‌లు.

అక్టోబరు 27న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన.

అక్టోబరు 27 నుంచి అక్టోబరు 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు.

నవంబర్‌ 2న తుది విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు.

నవంబర్‌ 9 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌.

నవంబర్‌ 9, 10న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్లు నమోదు.

నవంబర్‌ 12న ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు.

నవంబరు 14న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఎంసెట్‌ - 2021 మాక్‌ కౌన్సెలింగ్‌ 

సెకండ్ ఫేజ్‌

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఎలా సిద్ధం కావాలంటే?

శ్రద్ధగా.. చురుగ్గా చదవలేకపోతున్నారా ?

ఏ దశకైనా ఎంపికలే కీలకం

దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

678 నర్సింగ్‌ ఆఫీసర్లు

 

 

Posted Date : 22-10-2021