• facebook
  • whatsapp
  • telegram

 NITHM: నిథింలో మేనేజ్‌మెంట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం 

* అందుబాటులోకి పలు కోర్సులు

ఈనాడు, హైదరాబాద్‌: పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసేందుకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిం) దరఖాస్తులను కోరుతోంది. 2 సంవత్సరాల ఎంబీఏ, 4 సంవత్సరాల బీబీఏ, 3 ఏళ్ల బీఎస్‌సీ కోర్సులున్నాయని  డైరెక్టర్‌ కె.నిఖిల  తెలిపారు.  ప్రవేశానికి విద్యార్హతలు, ఫీజు, ఇతర వివరాలకు 9440816071, 7842455581, 9553700035 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.