ఈనాడు ప్రతిభ డెస్క్: రానున్న రెండు నెలలు విద్యార్థులకు కీలకంగా మారనున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో 2024-25 విద్యా సంవత్సరం వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వెలువడి, దరఖాస్తు తేదీలు ముగియగా.. మరికొన్ని కొనసాగుతున్నాయి. ఈ మేరకు నీట్, ఈఏపీసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
2024-25 విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్ష తేదీలు..
పరీక్ష |
తేదీలు |
ఆంధ్రప్రదేశ్‌లో..... |
|
ఈఏపీసెట్ | మే 16 నుంచి 23 వరకు |
ఈసెట్ | మే 8 |
ఐసెట్ | మే 6, 7 |
పీజీఈసెట్ | మే 29 నుంచి 31 వరకు |
ఎడ్‌సెట్ | జూన్ 8 |
లాసెట్ | జూన్ 9 |
పీఈసెట్ | జూన్ 11 నుంచి |
పీజీసెట్ | జూన్ 10 నుంచి 14 వరకు |
ఆర్‌సెట్ | మే 2 నుంచి 5 వరకు |
పాలిసెట్ | ఏప్రిల్ 27 |
ఏడీసెట్ (ఆర్ట్ అండ్ డిజైన్) | జూన్ 13 |
తెలంగాణలో.... |
|
ఈఏపీసెట్ | మే 7 నుంచి 11 వరకు |
ఈసెట్ | మే 6 |
ఐసెట్ | జూన్ 5, 6 |
పీజీఈసెట్ | జూన్ 6 నుంచి 9 వరకు |
ఎడ్‌సెట్ | మే 23 |
లాసెట్ | జూన్ 3 |
పీఈసెట్ | జూన్ 10 నుంచి 13 వరకు |
పాలిసెట్ | మే 24 |
జాతీయ స్థాయిలో...... |
|
నీట్ యూజీ | మే 5 |
నీట్ పీజీ | జూన్ 23 |
జేఈఈ అడ్వాన్స్డ్ | మే 26 |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.