1. Architecture: ఆర్కిటెక్చర్ పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటైన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ వర్సిటీలో పీజీ ప్రవేశాలు జరుగుతున్నాయని, ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ డైరెక్టర్ రమేష్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Agriculture Courses: వ్యవసాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దరఖాస్తులు
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2024 - 25 విద్యా సంవత్సరానికి అగ్రి బీఎస్సీ (వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్) కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. NEET: ఆగస్టులో ‘నీట్-పీజీ’
నీట్ - పీజీ 2024ను ఆగస్టు మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు జులై 2న వెల్లడించాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Engineering: కొత్త బీటెక్ సీట్లు 20,500
రాష్ట్రంలో డిమాండ్ ఉన్న బీటెక్ సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. DSC: ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు
గత ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.