• facebook
  • whatsapp
  • telegram

Agriculture Courses: వ్యవసాయ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు దరఖాస్తులు

గుంటూరు (జిల్లా పరిషత్తు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2024 - 25 విద్యా సంవత్సరానికి అగ్రి బీఎస్సీ (వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్‌) కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామచంద్రరావు తెలిపారు. జులై 4 నుంచి వర్సిటీ వెబ్‌సైట్‌ angrau.ac.in లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని జులై 2న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.