• facebook
  • whatsapp
  • telegram

TGRTC: తెలంగాణ ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు

* వీటిలో 2000 డ్రైవర్‌.. 743 శ్రామిక్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. టీజీ ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిలో 2000 డ్రైవర్‌ ఉద్యోగాలు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. 

                                             పోస్టుల వివరాలు..
డ్రైవర్లు 2000
శ్రామిక్‌ 743
డిపో మేనేజర్లు/ అసిస్టెంట్ ట్రాఫిక్‌ మేనేజర్లు 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ 15
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) 114
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 23
సెక్షన్ ఇంజినీర్‌ (సివిల్) 11
అకౌంట్స్ ఆఫీసర్ 6
మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) 7
మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్‌) 7

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.