• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs : 30-06-2024 లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌

1.  భారత ఆర్మీకి 30వ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది

భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.  అమల్లోకి నూతన న్యాయ చట్టాలు

భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. మన దేశంలో బ్రిటిష్‌ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. 

  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి..


3.  వాట్సప్‌లో ఏఐ స్నేహితుడు 

ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్‌ ఇంజిన్‌నూ ఆశ్రయించాల్సిన పనిలేదు. వాట్సప్‌లో చాట్‌ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై పుస్తకాలు

జులై 1వ తేదీన వెంకయ్యనాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.  సింగరేణి సీఎండీ బలరాంకు ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డు

సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.బలరాంకు గ్రీన్‌ మ్యాపుల్‌ ఫౌండేషన్‌ సంస్థ ‘ట్రీ మాన్‌ ఆఫ్‌ తెలంగాణ’ అవార్డును ప్రదానం చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.