• facebook
  • whatsapp
  • telegram

Latest News: 01-07-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. నీట్ యూజీ -2024 సవరించిన ర్యాంకులు విడుదల

నీట్‌ యూజీ -2024 అభ్యర్థుల ర్యాంకులను ఎన్‌టీఏ సవరించింది. ఈ మేరకు కొత్త ర్యాంకు కార్డులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. నేడు ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ప్రభుత్వం జులై 1న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. నేటి నుంచి టీ-శాట్‌లో డిజిటల్‌ పాఠాలు

ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు పూర్తిస్థాయి డిజిటల్‌ పాఠాలు జులై 1 నుంచి ప్రసారం చేయనున్నట్లు టీ-శాట్‌ నెట్‌వర్క్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణ గడువు పెంపు

తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ - 2025 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువు జులై 7 వరకు పొడిగించినట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌ ఇవ్వాలి

డీఎస్సీకి సన్నద్ధమవుతున్న మైదాన, ఏజెన్సీ గిరిజన ప్రాంత ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని గిరిజన విద్యార్థి సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్‌ కోరారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.