• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌డీఏ-ఎన్ఏ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌  

 

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించనున్న నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ/నేవ‌ల్ అకాడ‌మీ 1(ఎండీఏ/ఎన్ఏ) ప‌రీక్ష-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు వాటిని యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ ప‌రీక్ష‌ ఏప్రిల్ 18, 2021న జ‌ర‌గ‌నుండ‌గా.. రెండు తెలుగు రాష్ర్టాలకు సంబంధించి హైద‌రాబాద్‌, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం కేంద్రాల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు జ‌న‌వ‌రి 2, 2022 నుంచి కోర్సులు ప్రారంభ‌మ‌వుతాయి. 

 

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

Posted Date : 27-03-2021