• facebook
  • whatsapp
  • telegram

నాటా తొలి విడ‌త పరీక్ష‌ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

​​​​​​

నేష‌న‌ల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫ‌ర్ ఆర్కిటెక్చ‌ర్ (నాటా)-2021 తొలి విడత‌ ప్ర‌వేశ‌ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. ఐదేళ్ల బీఆర్క్ డిగ్రీ కోర్సులో ప్ర‌వేశం కోసం కౌన్సిల్ ఫ‌ర్ ఆర్కిటెక్చ‌ర్ ఈ ప‌రీక్ష నిర్వ‌హించనుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు నాటా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 10న ఈ ప‌రీక్ష జ‌ర‌గనుంది. 

 

వెబ్‌సైట్‌: https://nataregistration.in/

Posted Date : 07-04-2021