• facebook
  • whatsapp
  • telegram

నీట్‌-పీజీ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

​​​​​​

దేశంలోని వైద్య‌, దంత కళాశాల‌ల్లో ఎండీ, ఎమ్మెస్ ఇత‌ర పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్-పీజీ-2021 ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్(ఎన్‌బీఈ) ఆధ్వ‌ర్యంలో ఏప్రిల్ 18న జ‌ర‌గ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు త‌మ అడ్మిట్ కార్డుల‌ను ఎన్‌బీఈ అధికారిక వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. 


 

వెబ్‌సైట్‌: https://nbe.edu.in/

Posted Date : 14-04-2021