• facebook
  • whatsapp
  • telegram

ఆత్మ జులై సెష‌న్ అడ్మిట్ కార్డులు

 

అసోసియేష‌న్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్(ఏఐఎమ్ఎస్‌) నిర్వ‌హించే ఏఐఎమ్ఎస్ టెస్ట్ ఫ‌ర్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్స్‌(ఆత్మ‌) జులై సెష‌న్‌ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష జులై 26న ఒకే షిఫ్ట్‌లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇది హోమ్ బేస్డ్ ఆన్‌లైన్ ప‌రీక్ష‌. అభ్య‌ర్థులు త‌మ అడ్మిట్ కార్డుల‌ను సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

వెబ్‌సైట్‌: https://www.atmaaims.com/

Posted Date : 21-07-2021