• facebook
  • whatsapp
  • telegram

సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష తుది ఫలితాల విడుదల  

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: అఖిలభారత సైనిక పాఠశాల ప్రవేశపరీక్ష (2021 - 22) తుది ఫలితాలు విడుదలయ్యాయని కోరుకొండ సైనిక్‌స్కూల్‌ ప్రిన్సిపల్‌ కల్నల్‌ అరుణ్‌ కులకర్ణి తెలిపారు. www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌లో  వివరాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
 

Posted Date : 26-07-2021