• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఆగ‌స్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్.. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల విడుదల సందర్భంగా తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం ర్యాంకులను వెల్లడించారు. 

 

ఫలితాల కోసం  క్లిక్‌ చేయండి 

 

తెలంగాణ ఎంసెట్ - 2021 మాక్ కౌన్సెలింగ్

 

* ఇంజినీరింగ్            * అగ్రిక‌ల్చ‌ర్ & ఫార్మసీ

 

Posted Date : 25-08-2021