• facebook
  • whatsapp
  • telegram

Automotive Retail Course: టాటా అండ్‌ మారుతి ఆటోమోటివ్‌ రిటైల్‌ కోర్సు 

దిల్లీ: ఆటోమోటివ్‌ రిటైల్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముంబయికి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌- స్కూల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ (టీఐఎస్‌ఎస్‌- ఎస్‌వీఈ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మారుతి సుజుకీ ఇండియా వెల్లడించింది. ఇందులో భాగంగా టీఐఎస్‌ఎస్‌-ఎస్‌వీఈతో కలిసి కంపెనీ రిటైల్‌ మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల ప్రత్యేక కోర్సును అందిస్తుంది. అక్టోబరులో ఈ కోర్సు ప్రారంభమవుతుంది.

Posted Date : 29-09-2021