• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు

1) కర్నూలు యూపీహెచ్‌సీల్లో పారా మెడికల్ పోస్టులు

కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఒప్పంద, పొరుగుసేవల ప్రాతిపదికన కింది పారామెడికల్‌ సిబ్బంది నియామకానికి డీఎం అండ్‌ హెచ్‌వో కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 29

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) సిడ్బిలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు

ముంబయిలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్ వైస్ ప్రెసిడెంట్/ వైస్ ప్రెసిడెంట్: 01 పోస్టు 

2. ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్/ సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్/ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్: 05 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 18

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) బీఈఈ, న్యూదిల్లీలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

మొత్తం ఖాళీలు: 11

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.