• facebook
  • whatsapp
  • telegram

TS EDCET: ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ఆలస్య రుసుం లేకుండా ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువును జులై 6 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ఎ.రామకృష్ణ జూన్‌ 22న ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా సమీప కేంద్రంలో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందని సూచించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎడ్‌సెట్‌ మోడ‌ల్ పేపర్లు

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ డీజే కావాలని అనుకుంటున్నారా?

‣ మీరెంత ధీమాగా ఉన్నారు?

‣ పిలుస్తోంది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు!

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.