ఈనాడు, హైదరాబాద్: ఆగస్టు 2 నుంచి 5 వరకు జరగనున్న టీఎస్పీజీఈసెట్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొ.పి.లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం.ఆర్క్, గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మా-డి(పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం హైదరాబాద్, వరంగల్లోని 12 కేంద్రాల్లో ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.