లండన్: బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన అంతర్జాతీయ స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పుల కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతిష్ఠాత్మకమైన చీవెనింగ్ ఉపకార వేతనాల కార్యక్రమం కింద పూర్తిస్థాయి ఆర్థికసాయంతో బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో ఏడాది పీజీ కోర్సులు, 8 - 12 వారాల వృత్తిపరమైన అభివృద్ధి కోర్సులు అందుబాటులో ఉంటాయి. అదనపు సమాచారం కోసం హైదరాబాదులోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయాన్ని (89789-01076) సంప్రదించాలని కోరారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!
‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్ డిగ్రీ కళాశాలలు
‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!
‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.