ఈనాడు, అమరావతి: కేంద్రీయ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థలో డిప్లొమా ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ), ప్లాస్టిక్ ప్రాసెసింగ్, టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని సంయుక్త సంచాలకుడు శేఖర తెలిపారు. డీపీటీ, డీపీఎంటీ కోర్సులకు పదో తరగతి, పీజీడీ-పీపీటీకి బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు అర్హులని, బోధన రుసుముల చెల్లింపు పథకం వర్తిస్తుందని వెల్లడించారు. విద్యార్థులకు వసతి సదుపాయం ఉందని చెప్పారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.