• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 06-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. దేశంలో తొలిసారిగా తెలంగాణలో వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజి ఏర్పాటు

దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజి (ఏడీఈఎక్స్‌) ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. వాయు కాలుష్యంతో శిశువుల పేగు బ్యాక్టీరియాలో మార్పులు 

శిశువులు తమ జీవితంలోని మొదటి ఆరు నెలల్లో వాయు కాలుష్యం బారిన పడితే వారి పేగు బ్యాక్టీరియాపై దుష్ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. బ్రిటన్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కన్జర్వేటివ్‌ నేత లిజ్‌ ట్రస్‌ 

బ్రిటన్‌లో అధికార మార్పిడి ప్రక్రియ సాఫీగా పూర్తయింది. ఇన్నాళ్లూ ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్‌ జాన్సన్‌ స్కాట్లాండ్‌లోని అబెర్డీన్‌షైర్‌లో ఎలిజబెత్‌-2 రాణిని కలిసి తన పదవికి రాజీనామా సమర్పించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. కుషియారా జలాలపై ఒప్పందం

భారత్‌ - బంగ్లాదేశ్‌ల మధ్య ఏడు కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. వాటిలో దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్‌లోని సిల్హేట్‌ ప్రాంతాలకు ప్రయోజనకరమని భావిస్తున్న కుషియారా నదీ జలాల పంపకం కూడా ఉంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. ఆసియా జూనియర్‌ క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

ఆసియా జూనియర్‌ క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో పయాస్‌  జైన్‌ - యశస్విని గొర్పాడే జంట స్వర్ణం గెలుచుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.