• facebook
  • whatsapp
  • telegram

Higher Education: ఉన్నత విద్య ఉపకార వేతనాలకు హైసెట్‌ పరీక్ష

బేగంపేట, న్యూస్‌టుడే: పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ఘియాసుద్దీన్‌ బాబుఖాన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉపకార వేతనాలను అందజేసేందుకు హైసెట్‌ (హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్కాలర్‌షిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) నిర్వహించనున్నారు. బేగంపేటలోని జఖత్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో న‌వంబ‌రు 23న‌  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, సంస్థ డైరెక్టర్లు జావెద్‌ హుద్‌, ఖలీల్‌ అహ్మద్‌, అలీ హైదర్‌ తదితరులు హైసెట్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ, ఏపీల్లో 2023 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఆన్‌లైన్‌లో హైసెట్‌ పరీక్ష నిర్వహిస్తామన్నారు. డిసెంబరు 1 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, మరిన్ని వివరాలకు 98665 56857, 99492 11119 లేదా http://hieset.in లో సంప్రదించాలన్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రయత్నిస్తున్నా... ప్రతికూల ఫలితాలా?

‣ క్లౌడ్‌లో విహరిద్దామా!

‣ ఫారిన్‌ ట్రేడ్‌.. అద్భుత కెరియర్‌!

‣ అణుశక్తి విభాగంలో కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.