ఈనాడు, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తుల ప్రక్రియ మే 16న ప్రారంభమైంది. తొలిరోజు 4,722 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.