• facebook
  • whatsapp
  • telegram

Data Science: డేటా సైన్స్‌లో ఉచిత శిక్షణ గడువు పొడిగింపు


అంబర్‌పేట, న్యూస్‌టుడే: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు డేటాసైన్స్‌లో మూణ్నెల్ల ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువును డిసెంబ‌రు 8 వరకు పొడిగిస్తున్నట్లు సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. డిసెంబ‌రు 4న అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021-23 మధ్య బీటెక్‌, సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ, మెకానికల్‌ పూర్తిచేసిన వారు సంబంధిత శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పేర్ల నమోదు కోసం 80190 50334, 83282 03807 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.