• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 31-12-2023 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పనగడియా

నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగడియాను 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. తెహ్రీక్‌ ఏ హురియత్‌పై నిషేధం

వేర్పాటువాది సయ్యద్‌ అలీ షా గిలానీ ప్రారంభించిన పాకిస్థాన్‌ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీక్‌ ఏ హురియత్‌ (టీఈహెచ్‌)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌ కెప్టెన్‌గా రజని

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ఫైవ్స్‌ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి, సీనియర్‌ గోల్‌కీపర్‌ ఎతిమరపు రజని సారథ్యం వహించనుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. సింహాసనాన్ని వీడనున్న డెన్మార్క్‌ రాణి మార్గరెట్‌-2 

తన కుమారుడు ఫ్రెడెరిక్‌ రాజు అయ్యేంద]ుకు వీలుగా జనవరి 14వ తేదీన తాను సింహాసనాన్ని వీడనున్నట్లు డెన్మార్క్‌ రాణి మార్గరెట్‌-2 (83) ప్రకటించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.