• facebook
  • whatsapp
  • telegram

CBSE: సీబీఎస్‌ఈ పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల

* డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..

ఈనాడు ప్రతిభ డెస్క్‌: సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల ఆన్‌లైన్‌ అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. గతంలో పరీక్ష టైం టేబుల్‌ (Time Table) తేదీల వివరాలు వెల్లడైన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. 


 

    సీబీఎస్‌ఈ పరీక్షల అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్‌ చేయండి  

 

  సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల టైం టేబుల్  
 


  సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌  

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.