• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు

1. ఐఎంఎస్సీలో ఫ్యాకల్టీ పోస్టులు 

చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్సీ)... డైరెక్డ్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. రాజమహేంద్రవరం జోన్‌లో ఫార్మసిస్ట్‌ పోస్టులు 

రాజమహేంద్రవరంలోని రీజినల్‌ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, జోన్-2 కార్యాలయం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. రాజమహేంద్రవరం జోన్‌లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 

రాజమహేంద్రవరంలోని రీజినల్‌ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, జోన్-2 కార్యాలయం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. ఐసీఎంఆర్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు 

న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్‌ మెడికల్ రిసెర్చ్‌... రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.